Advertisement

భద్రాద్రి కొత్తగూడెం|ట్రాక్టర్ బోల్తా ఇద్దరు కూలీలు దుర్మరణం|Tractor roll over Two Laborers are dead

భద్రాద్రి కొత్తగూడెం|ట్రాక్టర్ బోల్తా ఇద్దరు కూలీలు దుర్మరణం|Tractor roll over Two Laborers are dead

#Star5News
**ట్రాక్టర్ బోల్తా- ఇద్దరు కూలీలు దుర్మరణం **

భద్రాద్రికొత్తగూడెం జిల్లా,
చర్ల మండలం.
పూసుగుప్ప గ్రామ శివారులో ఛత్తీస్ ఘడ్ నుండి కూలీలను తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కూలీలు దుర్మరణం, మృతులు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం పరాలపాడు,కోమటి పల్లి వాసులుగా గుర్తింపు. ఈ ఘతనకు కారణం ట్రాక్టర్ ఎక్కించుకోవాల్సిన జనాలకంటే రెండు రేట్లు ఎక్కువగా ఎక్కించుకోవడమే కారమని కారణమని తెలుస్తోంది

dead

Post a Comment

0 Comments