PLEASE WATCH :
ఆయుర్వేద గ్రంథములకై Click చేయగలరు :-
యోగ booksకై click చేయగలరు :-
KALABHAIRAVA GURU
#KalabhairavaGuru Sansthan Mutt
Rajahmundry. A.P India 533104.
Contact Us: +91 9000200717-+91 9618182456.
ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
KALABHAIRAVAGURU SANSTHAN MUTT
Account No:0113020551
Kotak MAHINDRA BANK
IFSC:KKBK0007876
DANAVAIPETA BRANCH
SWIFT CODE
KKBKINBBCPC.
KalabhairavaTV
face book page చూడండి LIKE& SHARE చేయండి:-
Kalabhairava guru
YouTube channel
మనయూట్యూబ్ ఛానెల్స్.
Kalabhairava TV
కుల,మత,వర్ణ, స్త్రీ,పురుషలింగబేధం లేకుండా అందరూ ఆధ్యాత్మికముగా,ఆర్దికముగాఅభివృద్ధి చెందాలని గురూజీ సంకల్పం.ప్రతీ పౌర్ణమిరోజున అఖండ గోదావరీనదీ తీరాన కాలభైరవగురుసంస్థాన మఠం ఆధ్వర్యంలో జరుగును.ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా (2లక్షల మందికిపైగా భక్తులు ఉపదేశం స్వీకరించి వారిని వారు ఉద్దరించుకొని, ఇతరులను ఉద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.)
ఎక్కడా జరగని గొప్ప కార్యక్రమం ఇది. పీఠములలో పీఠాధిపతులు వారి పరంపరశిష్యులకు ఉపపీఠాధితులకు మాత్రమే ఇస్తారు. ఉత్సాహం,కోరిక,పట్టుదల,నమ్మకం,భక్తిశ్రద్ధలు ఉన్న ప్రతీఒక్కరి జీవితాన్ని పరమాత్మకు దగ్గరగాగడపాలని, పరమాత్మను అనుచరిస్తు బ్రతకాలని, ప్రతీఒక్కరూ ఆత్మసాక్షత్కారాన్ని పొందాలని స్వామీజీ సంకల్పము.
గురుపరంపర మంత్రోపదేశంతో మీ జన్మఖాతాలోకి కోటాను కోట్లపుణ్యం జమచేసుకోవచ్చు. గురువుగారు చెప్పిన విధివిధానాలు పాటిస్తూ జపంచేయడంవల్ల, మీనిత్య జీవితంలో ఎదురయ్యేసమస్త సమస్యలను నివారించు కోవడానికి కావలసిన శక్తి సామర్ధ్యాలు,దివ్యజ్ఞానంమనోదృడసంకల్పం వృద్ధి చెందుతుంది.అలాగే నక్షత్ర,గ్రహ,ఋణ,రోగ శత్రు,కుజ సర్పనాగకాలసర్ప దోషములు,వివాహా సంతానదోషములు, ఇలాఎలాంటి దోషాన్ని,సమస్యను అయినా పోగొట్టుకునే శక్తినిజ్ఞానాన్ని సంపాదించడమే మంత్రోపదేశం
పూర్వ జన్మలో తెలిసితెలియక చేసిన కర్మలు నశింపచేసు కోవడానికి ముక్తి మోక్షము పొందడానికి ఇదిఒక్కటే మార్గం.
గురువుద్వారా ఈమంత్రోపదేశం కార్యక్రమంలో6రకాల క్రియలు నిర్వహించబడతాయి.
#ప్రతీఆదివారంఅష్టమిపౌర్ణమిరోజుల్లో మాత్రమే దర్శనమిచ్చేస్వామి #ప్రపంచప్రఖ్యాతస్వర్ణాకర్షణభైరవస్వామి దర్శించండి.ధనమును ప్రసాదంగా స్వీకరించండి
#Swarnakarshana_Bhairava_Temple
MapPin.....
0 Comments